చల్లగా వాటర్ తాగితే అనేక అనారోగ్య సమస్యలు
ఫ్రిడ్జ్ వాటర్‌తో అనేక అనారోగ్య సమస్యలు
ఫ్రిడ్జ్‌లోని వాటర్ కంటే, మట్టికుండలోని నీరు బెటర్
కుండలో నీరు సహజంగానే చల్లగా, రుచిగా ఉంటుంది
కుండ నీరుతో శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం
డీహైడ్రేషన్‌ను తగ్గించే మట్టి కుండ తారు నీరు
మట్టి కుండలోని నీరు తాగితే జిడ్డు చర్మం నుంచి ఉపశమనం
మట్టి కుండలోని నీరు తాగడం వలన జీర్ణక్రియ బాగుంటుంది
వడదెబ్బ తగిలిన వారికి కూడా ఈ నీరు మంచి ఔషధం