జింక్ వల్ల మహిళల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది
ఖనిజాలు, జింక్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి
జీడిపప్పు, బాదం పప్పులో జింక్ అధికం
గుమ్మడికాయల గింజల్లో జింక్ ఎక్కువ
బీన్స్‌లో ఫైబర్‌తో పాటు జింక్ పుష్కలంగా ఉంటుంది
పాలు, పెరుగు మహిళలు తప్పక తీసుకోవాలి
రెడ్‌మీట్‌లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి
తృణధాన్యాలను
ఆహారంలో భాగం చేసుకోవాలి
కోడిగుడ్లలో జింక్‌తో పాటు పోషకాలు ఉంటాయి