Apple Cider Vinegar: ఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

Vijaya Nimma
Holi Color Tips: హోలీ రోజు చాలా రకాల రసాయనాలు కలిపిన రంగులు వాడటం వల్ల కొన్ని రోజుల వరకు ముఖం, శరీరంపై రంగు అలాగే ఉండిపోతుంది.
Summer Food: వేసవిలో సమోసా, పిజ్జా, బర్గర్ వంటి వేయించిన ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. టీ, కాఫీకు కూడా దూరంగా ఉండాలి.
Toilets Health Benefits: దేశీయ టాయిలెట్ల వినియోగం ఆరోగ్యానికి మంచిది. కూర్చోవడం, నిలబడటం అనేది వ్యాయామంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దేశీయ టాయిలెట్ వల్ల రక్త ప్రసరణను పెరుగుతుంది.
Old Viruses: మన చుట్టూ అనేక రకాల వైరస్‌లు ఉంటాయి. కరోనా వైరస్, నిఫా వైరస్ లాంటి వాటి తీవ్రత గురించి ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు.
Wrist Pain: ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైందో అప్పటినుంచి మనుషులకు కొత్త జబ్బులు కూడా ప్రారంభం అయ్యాయి. అందులో మణికట్టు నొప్పి ఒకటి.
Fruits and Salt: పుల్ల మామిడికాయలు, నిమ్మకాయలు లాంటి వాటిలో సిట్రజన్ పండ్లపై ఉప్పు చల్లి తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
Mirrors Cleaning: గ్లాస్ శుభ్రం చేయడానికి ఆల్కహాల్ మంచి పరిష్కారం. ఒక గుడ్డపై కొద్దిగా రబ్బడ్ ఆల్కహాల్ పోసి దానితో గాజు ఉపరితలాన్ని పూర్తిగా తుడవాలి.
Beautiful Nails: చాలా మంది గోళ్లు పెంచుకోడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఆడవాళ్లు వివిధ రకాల నెయిల్ పాలిష్‌లతో పాటు నెయిల్ ఎక్స్‌టెన్షన్లతో గోళ్లను అందంగా చేసుకుంటారు.
Smartphone Reels: ఫోన్‌లో రీల్స్ చూడటానికి బదులు సంగీతం వినవచ్చు, క్రాఫ్ట్ చేయవచ్చు, పుస్తకం చదవవచ్చు. రీల్స్ చూడటం అనేది మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది.
Advertisment
తాజా కథనాలు