author image

Vijaya Nimma

Fashion Tips: మీరు వేసవిలో స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే.. ఈ ప్రత్యేక డ్రెస్సులు మీ కోసమే!
ByVijaya Nimma

Fashion: వేసవి రోజులలో అమ్మాయిలకు కఫ్తాన్ దుస్తులు, సన్నని కాటన్ చీరలను, సన్నని భారీ చొక్కా, చికంకరి కుర్తా, చికంకరి పొట్టి దుస్తులు ఉత్తమ ఎంపిక.

Fitness Tips: ఇంట్లో ఈ 7 పనులు చేస్తే అసలు జిమ్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు!
ByVijaya Nimma

Fitness: ఇంట్లో వాక్యూమ్, మాపింగ్, ఇంటి కిటికీలు, తోటపని, బట్టలు ఉతకడం, బాత్రూమ్ శుభ్రం వంటి పనులను చేస్తే జిమ్‌కి వెళ్లకుండ కేలరీలను వేగంగా బర్న్ చేయవచ్చు.

Water Tips: ఇలా జీవిస్తే మీకు ముసలితనం వెంటనే వచ్చేస్తుంది.. అందుకే ఈ పొరపాటు చేయవద్దు!
ByVijaya Nimma

water : తప్పుడు జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే వృద్ధాప్యంతో కనిపిస్తారు. సీజన్‌తో సంబంధం లేకుండా.. ప్రతిరోజూ తప్పనిసరిగా 2,3 లీటర్ల నీరు తాగాలి.

Sesame Seeds: నువ్వులను ఉపయోగించడం ద్వారా మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.. ఎలాగంటే?
ByVijaya Nimma

Sesame Seeds: నువ్వుల్లో పెరుగు, తేనె కలిపి పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మెరుస్తుంది.

Love Marriage: ప్రేమ వివాహానికి తల్లిదండ్రులను ఒప్పించాలనుకుంటే.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి!
ByVijaya Nimma

Love Marriage: ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న స్నేహితుడు, వ్యక్తిని ఉదాహరణగా తల్లిదండ్రులకు చెప్పాలి.

Pregnant Women : ఈ ఐదు గౌన్లు గర్భిణీలకు ఎంతో బెస్ట్‌.. తేలికగా ఉండడమే కాకుండా అద్భుతమైన రూపాన్ని ఇస్తాయి!
ByVijaya Nimma

Pregnant Women : గర్భధారణ సమయంలో సౌకర్యవంతమైన, తేలికపాటి దుస్తులను ధరించడానికి ఇష్టపడుతుంటే.. స్టైలిష్ డ్రెస్ ప్రయత్నించవచ్చు.

Advertisment
తాజా కథనాలు