ఒక్కోసారి కొన్ని కారణం వల్ల మూడ్ చెడిపోతుంది
చెడు మూడ్ మన రోజును పాడు చేస్తుంది
మీ మానసిక స్థితి కోసం వాకింగ్ బెస్ట్
నిశ్శబ్ద ప్రదేశంలో ధ్యానం చేయాలి
మీ స్నేహితులను కలవండి
సంగీతం వినండి, డ్యాన్స్ చేయండి
మీకు ఇష్టమైన ఆహారం తినాలి
చాక్లెట్ తీసుకోవడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది
మీకు నచ్చిన వంటను స్వయంగా కుక్ చేసుకోని తినండి