బంగాళదుంప దాదాపు ప్రతి ఆహార పదార్థంలో ఉపయోగిస్తారు
బంగాళదుంపల వినియోగంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
అయితే బంగాళదుంపలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే హాని
బంగాళదుంపలను ఎక్కువ తీసుకోవడం వల్ల పెరిగే బరువు
రక్తంలో చెక్కర స్థాయి పెరిగే అవకాశం
బీపీ ఎక్కువగా ఉండవచ్చు
బంగాళదుంపలలో పొటాషియం
పెద్ద పరిమాణంలో లభిస్తుంది
బంగాళదుంపల అధిక వినియోగంతో శ్వాస సంబంధిత సమస్యలు
అధిక బంగాళదుంపల వినియోగం జీర్ణ సమస్యలకు కారణం