ప్లాస్టిక్‌ కప్పులో టీ తాగడం ఆరోగ్యానికి హానికరం

వేడి 'టీ'నిప్లాస్టిక్‌ కప్పులో పోసినప్పుడు కణాలు కరిగిపోతాయి

ప్లాస్టిక్‌ కప్పుల తయారీలో కూడా రసాయనాలను ఉపయోగిస్తారు

ఇది వేడి టీలో కరిగిపోతుంది

ప్లాస్టిక్‌ కప్పుల్లో టీ, నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం

ప్లాస్టిక్‌ కప్పుల్లో టీ తాగడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం

ప్లాస్టిక్‌ కప్పుల్లో టీ తాగడం వల్ల ఉయోరియా లాంటి సమస్యలు

ప్లాస్టిక్‌ కప్పుల్లో టీ తాగడం వల్ల కిడ్నీపై ప్రతికూల ప్రభావం

ప్లాస్టిక్‌ కప్పుల్లో టీ తాగితే అజీర్తి వంటి సమస్యలు వస్తాయి