వేసవిలో బలమైన సూర్యకాంతి కారణంగా టానింగ్‌ సమస్య

టానింగ్‌ కారణంగా చర్మం రంగు నల్లబడుతుంది

చర్మం టానింగ్‌ నివారించాడానికి చిట్కాలు

వారానికి ఒకసారి మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి

ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాయాలి

మంచి సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ఎంచుకోవాలి

ఎండలోకి వెళ్లే ముందు మీ ముఖాన్ని స్కార్ప్‌తో కప్పుకోవాలి

ఫుల్‌ స్లీవ్ బట్టలు ధరించాలి

నీరు పుష్కలంగా తాగాలి