Chamanti tea: చామంతి టీ తాగడం మంచిదని న్యూట్రిషనిస్ట్ నిపుణులు అంటున్నారు. నిద్రలేమి సమస్య ఉంటే చామంతి టీ తాగాలని చూచిస్తున్నారు. ఈ టీలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. డయాబెటిస్ రోగులు, నెలసరి నొప్పులు ఉన్నవాళ్లు ఈ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Vijaya Nimma
శరీరంలో వ్యర్థ పదార్థల స్థాయి పెరిగినప్పుడు అనేక వ్యాధులు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు, వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకని ఉదయం ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్‌ని తాగితే సమస్య తగ్గుదని నిపుణులు చెబుతున్నారు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగడం వల్ల స్కీమియా, స్ట్రోక్, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. తులసి ఆకుల రసంలో తేనె, అల్లం కలిపి తాగితే ఆస్తమా, ఇన్‌ఫ్లుఎంజా, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు