భారతీయులకు నదులు పవిత్రమైనవి
నదులకు 12 ఏళ్లకు ఓసారి పుష్కరాలు
తాగునీరు, సాగునీరు, విద్యుత్తు, మత్స్యసంపదకి నదులు వరాలు
మనం నది నుంచి జీవిత పాఠాలు నేర్చుకోవాలి
ఎన్ని ఆటంకాలు ఎదురైనా నదిలా ముందుకు సాగాలి
గతం మరచి నిరంతరం సానుకూల దృక్పథంతో భవిష్యత్త్పై దృష్టి పెట్టాలి
ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంటే లక్ష్యాన్ని చేరుకుంటాం
ఓర్పు వహించి లక్ష్య సాధనలో గెలుపు సొంతం చేసుకోవాలి