పాదాలను అందంగా మార్చుకోవాలనుకుంటే ఇంట్లోనే పెరుగు, పసుపు ముద్దను పాదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే పాదాలు అందంగా కనిపిస్తాయి. ఓట్స్, తేనె ప్యాక్‌తో శనగపిండి, నిమ్మకాయ స్క్రబ్ పాదాలను మెరిసేలా చేస్తుంది.

Vijaya Nimma
Swastika Symbol: నరగోష, నరపీడ, ఎదుటివాళ్ళు ఏడుపులు ఇవన్నీ కూడా నశించి పోవాలంటే.. ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ మీద ఓంకారం, స్వస్తిక్, త్రిశూలం ఈ గుర్తులు ఉండాలి. వీటిని చెక్కించి కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వీలు కానప్పుడు గంధంతో ఏర్పాటు చేసుకోవాలి.
ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్‌లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న ఆక్రమణదారులకు, ప్రైవేటు యజమానులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురి తలలు పగిలి తీవ్ర రక్తస్రావమైయింది. పరిస్థితి ఉద్రిక్తతం కావటంతో భారీగా పోలీసులు చేరుకున్నారు.
Advertisment
తాజా కథనాలు