కొన్ని పండ్లకు భగవంతుని పేరు వచ్చేలా ఉంటాయి
అలాంటి ఒక పండు పేరు కృష్ణ పండు
ప్యాషన్ ఫ్రూట్లో ఔషధ గుణాలు పుష్కలం
ఈ పండు తింటే బ్లడ్‌షుగర్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ తగ్గుతాయి
ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి
ప్యాషన్ ఫ్రూట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది
ఇది జీర్ణక్రియను పెంచే.. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది
రోగనిరోధకశక్తిని పెంచడంలో ప్యాషన్ ఫ్రూట్ బెస్ట్
రక్తపోటును నియంత్రించి.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది