ప్రపంచ వ్యాప్తంగా మాంసాహారాన్ని ఇష్టపడుతుంటారు
కొన్ని ప్రాంతాల్లో శాఖాహారాన్ని మాత్రమే ఇష్టపడతారు
చిన్నప్పటి నుంచి నాన్ వెజిరేటిరయన్స్ అయినా..
మధ్యలో పూర్తిగా శాఖాహారులుగా మారిపోతుంటారు
కొన్ని దేశాల్లో వెజిటేరియన్స్ సంఖ్య పెరిగిపోయింది
భారత్లోని 30 శాతం మంది శాకాహారం తింటారు
రాజస్థాన్, హర్యాన రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో శాకాహారులు
ఇజ్రాయెల్ 13%, తైవాన్లో 12 % శాకాహారాన్ని తింటారట
ఇటలీలో10%, ఆస్ట్రీయాలో 9 % మంది శాకాహారాన్ని తింటారు