ఉల్లిపాయకు వంటల్లో ప్రత్యేక స్థానం ఉంది
వంటల్లో రుచితోపాటు అనేక పోషకాలున్నాయి
ఉల్లిపాయలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి
ఉల్లిపాయ రసం రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
ఉల్లిపాయ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు
ఉల్లిపాయలో విటమిన్ సి,బి, పొటాషియం పుష్కలం
ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి
ఉల్లిపాయ రసం కణాలను దెబ్బతియ్యకుండా కాపాడుతుంది
కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి