
Vijaya Nimma
ఇంట్లో పిల్లి ఉంటే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పిల్లిని పెంచుకోవటం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పిల్లులను పెంచుకునే వ్యక్తులు చాలా మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని, మరణించే రేటు తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
అల్యూమినియం ఫాయిల్‌లో ఫుడ్ ప్యాక్ ఆరోగ్యానికి మంచిది కాదు. అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు వేడి ఉష్ణోగ్రత వల్ల అల్యూమినియం అన్ని ఆహార పదార్థాలలో కలగవచ్చు. పుల్లని వస్తువులను నిల్వ చేయడానికి అల్యూమినియం రేకును ఉపయోగించవద్దు.
Health Tips: రాత్రిపూట చేసే తప్పుల వలన బరువుతోపాటు ఊబకాయం పెరుగుతుంది. ఈ సమస్యను తగ్గించాలంటే లేట్‌ఆహారం తినటం, అధిక కేలరీల స్నాక్స్ తినటం, తక్కువ నీరు తాగడం, తగినంత నిద్ర లేకపోవటం, ఎక్కువ స్క్రీన్ సమయం చూడటం వంటివి తగించాలని నిపుణులు చెబుతున్నారు.
Juice: చెడు కొలెస్ట్రాల్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే జ్యూస్ ఉంది. ఉసిరి- క్యారెట్ జ్యూస్ రోజూ తాగితే శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను తొలగి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు