చాలామందికి మద్యం సేవించే అలవాటు ఉంటుంది
ఈ అలవాటు అనారోగ్యానికి కారణం అవుతుంది
ఖాళీ కడుపుతో మద్యం తాగితే లివర్ సమస్యలుంటాయి
డయాబెటిస్ రోగులు మందు తాగితే కిడ్నీలు, లివర్‌పై ప్రతికూల ప్రభావం
కొంతకాలానికి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ
షుగర్ పేషెంట్లలో మద్యం తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి
ఆల్కహాలిక్ డ్రింక్స్‌లో షుగర్ అండ్ కార్బో హైడ్రేట్లు అధికం
అధిక బరువు పెరగడానికి ఆస్కారం ఎక్కువ
అధిక రక్తపోటు సమస్యకు కూడా దారితీస్తుంది