డ్రైవింగ్ సందర్భాల్లో బ్రెయిన్ రిలాక్సింగ్‌గా ఉంటుంది
సృజనాత్మకతకు ముఖ్యకారణం డోపమైన్
డోపమైన్ అధికంగా విడుదల చేస్తే అంత ఎక్కువ సృజనాత్మకంగా ఉంటారు
అప్పుడే గొప్ప ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది
సమస్య గురించి రోజంతా ఆలోచించినా పరిష్కారం దొరకదు
స్నానం చేస్తున్నప్పుడు మాత్రం అద్భుతమైన ఐడియా వచ్చేస్తుంది
దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్‌గా పిలుస్తున్నారు
పరధ్యానంలో ఉండగానే గొప్ప ఆలోచనలను సృష్టిస్తుంది
సృజనాత్మకంగా ఉండటానికి ప్రశాంతమైన మానసికస్థితి ముఖ్యం