మనుషులు సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు..
బాధలను పంచుకునేందుకు ఒకరు అవసరం
ఈ కనెక్షన్ అనేది మంచి వారితో ఉంటే బాగుంటుంది
సహవాసం బూస్ట్‌లా ఉంటే లైఫ్ మీద విరక్తి రాదు
నెగెటివ్ పర్సన్స్‌తో స్నేహం అస్సలు చేయకూడదు
కొద్ది నిమిషాల్లోనే శక్తిని, ఉత్సాహాన్ని హరిస్తారు
ప్రతిసారి విరుచుకుపడటం, విసుగు చెందటం, డిమాండ్ చేస్తారు
మీ సమయం, శక్తి పీల్చేవారితో ఫ్రెండ్షిప్ మానసికంగా అలసిపోయేలా చేస్తుంది
చెప్పే ప్రతి విషయం స్ఫూర్తి దాయకంగా ఉండొచ్చు