ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఒబేసిటీ బాధితుల సంఖ్య
ఆరోగ్యం, బాడీని ఫిట్‌గా ఉండాలని వర్కవుట్లపై మహిళాల ఆసక్తి
ఆహార నియమాలు, జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు
ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్ట్ కొద్దీ పరిమితికి మించి వ్యాయామాలు
ఓవర్ ఎక్సర్సైజ్ మహిళల్లో అనారోగ్యాలకు దారితీస్తాయట
అధిక వ్యాయామాలు శరీరంపై ఒత్తిడి పెరిగి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది
అధిక అలసట, రుతుక్రమం సరిగ్గా రాకపోవడం లాంటి సమస్యలు
క్రమంగా ఇది 'అమెనోరియా' వ్యాధికి దారితీస్తుందట