1953లో అట్లాంటిక్ ప్రాంతంలో తుపానులకు పేర్లు పెట్టారు
2004లో భారతదేశం, దాని పొరుగు దేశాలు కలిపి తుపానులకు పేరు పెట్టారు
అన్ని దేశాలు తుపానుల పేర్ల జాబితాను సిద్ధం చేస్తాయి
కొత్త తుపాను వచ్చినప్పుడల్లా..
తుపాను జాబితా నుంచి వరుస పద్ధతిలో పేరు కేటాయిస్తారు
ఈ పేర్లు ఈజీగా గుర్తుంచుకోవటానికి వీలుగా ఉండేలా చూస్తారు
అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన పేర్లు పెట్టరు
ఒకసారి ఉపయోగించిన పేరు పునరావృతం కాదు
ఇటీవల సాంస్కృతికంగా ప్రాముఖ్యత ఉన్న పేర్లు పెట్టారు