author image

Vijaya Nimma

నాలుగు ప్రదేశాలలో బంగారం ఫ్రీ
ByVijaya Nimma

వెబ్ స్టోరీస్: ప్రపంచ వ్యాప్తంగా నాలుగుచోట్ల గోల్డ్ ఫ్రీగా లభిస్తుంది. కెనడాలోని కిలోడైక్ స్వర్ణరేఖ, కర్కారీ నది ఇసుకలో బంగారు రేణువులు దొరుకుతాయి.

చిన్నపాటి అనారోగ్యానికి మందులు మింగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి!
ByVijaya Nimma

చిన్నపాటి అనారోగ్యం, నొప్పి వచ్చినప్పుడు.. ఏదైనా మందులు వేసుకుంటే వికారం, కడుపు నొప్పి, అతిసారం, నోరు, నాలుకపై దద్దుర్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

విటమిన్ లోపంతో బాధపడుతున్నారా.. ? అయితే ఇలా చేయండి!
ByVijaya Nimma

మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అనేక రకాల విటమిన్లు ముఖ్యం . కళ్ళు తిరిగే సమస్య తగ్గాలంటే నిద్ర పోవాటంతోపాటు విటమిన్ బి12 పుష్కలం తీసుకోవాలి.

కర్పూరం-ఆవనూనెతో కీళ్లు, నడుమునొప్పికి ఇలా చెక్ పెట్టండి
ByVijaya Nimma

కర్పూరం-ఆవనూనెతో మర్దన చేస్తే కీళ్ల, నడుము నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంపై కర్పూరం-ఆవనూనె యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఎఫెక్ట్‌గా పనిచేస్తాయి. లైఫ్ స్టైల్ | వెబ్ స్టోరీస్

ధర్మవరంలో హై టెన్షన్‌.. వైసీపీ-బీజేపీ మధ్య ఘర్షణ
ByVijaya Nimma

ధర్మవరంలో బీజేపీ నాయకులు, వైసీపీ కర్యకర్తల మధ్య పరస్పర వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్థి చెప్పి సమస్యను సర్దుమణిగించారు. రాజకీయాలు | అనంతపురం . 

జంక్ ఫుడ్ తింటున్నారా.. మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే!
ByVijaya Nimma

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం 8 శాతం వరకు పెరిగింది. ఇలాంటి వాటిని ఎంత తక్కువగా తీసుకుంటే ప్రమాదం తగ్గుతుంది. లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్  

మొలకెత్తిన రాగుల ఊతప్పం.. తిన్నారంటే దెబ్బకు రోగాలు పరార్!
ByVijaya Nimma

మొలకెత్తిన రాగులు, కూరగాయలతో చేసిన ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా పోషకాలు అందిస్తుంది. ఈ ఉతప్పం తింటే ఇమ్యూనిటి పవర్ పెరిగి త్వరగా కోలుకుంటారు.

Advertisment
తాజా కథనాలు