నాలుగు ప్రదేశాలలో బంగారం ఫ్రీ
బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది
ప్రజల్లో డిమాండ్ ఎక్కువ కాబట్టే బంగారానికి ధర అధికం
రెండు ప్రదేశాలు మన దేశంలోనే ఉన్నాయి
కెనడాలోని కిలోడైక్ నది కూడా బంగారు లోహాలకు నిలయం
అలాంటి న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది
ఇండియాలో ఫ్రీగా బంగారం దొరికే రెండు నదులు ఉన్నాయట
ఒకటి స్వర్ణరేఖ నది, రెండవది కర్కారీ నది
తర్వాత దానిని ప్రాసెస్ చేయాల్సి ఉంటుందట
Image credits: envato