కుక్కలు ఎందుకు వాసన చూస్తాయో తెలుసా..?

కుక్కలో ముక్కు భాగం గొప్ప గ్రహణ శక్తి ఉంటుంది

కుక్కల ముక్కు మనుషుల కంటే లక్షల రెట్లు శక్తివంతమైనది

వాసన ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటాయట

ప్రైవేట్ పార్ట్స్ నుంచి వెలువడే వాసన.. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకం

ఈ వాసన ద్వారా కుక్కలు ఆ జీవి గురించి తెలుసుకుంటాయట

కుక్కలు ఒకదానికొకటి మూత్రం వాసన చూడటం ద్వారా..

వాటి వయసు, లింగం, ఆరోగ్యం, సామాజిక స్థానం తెలుసుకుంటాయి

తమ ప్రాంతాన్ని గుర్తించడానికి మూత్రం వాసన చూస్తాయి

Image credits: envato