నిద్ర లేకపోవడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటే.. ఆ సమస్య తగ్గాలంటే వారాంతాల్లో ఎక్కువసేపు నిద్రపోవాల నిపుణులు చెబుతున్నారు.

Vijaya Nimma
జ్వరాన్ని తగ్గించడానికి ఇంట్లో నుదుటికి కట్టు కట్టే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు ఇది ఉపశమనం కలిగిస్తుంది. కాటన్, మెత్తని గుడ్డ తీసుకోవాలి.
మెగాస్టార్ చిరంజీవిను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. చిరుకు “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో చోటు దక్కడం గర్వకారణంగా ఉందన్నారు.
ఏ రంగంలో రాణించాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. ముఖ్యంగా మంచిగా మాట్లాడడం అన్నది అవసరం. కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా మాటతీరు బాగోదు.
క్రైం | కర్నూలు రోజురోజుకు మనుషులు మృగలుగా మారుతున్నారు. తాజాగా ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలోపాతాళగంగ పాతమెట్ల దగ్గర మద్యం మత్తులో ఓ వ్యక్తి హత్య కలకలం రేపుతోంది.
భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి (మం) ముర్రేడువాగు బ్రిడ్జి దగ్గర స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందారు.
హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి.
లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్ : కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. ప్రతి రోజూ ఉదయం ఐదు లీటర్ల నీళ్లు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు పడిపోయే అవకాశం ఉంది.
శీతాకాలంలో చర్మ అలెర్జీ, డిప్రెషన్, రక్తం లేకపోవడం, కడుపు, కంటి, పైల్స్ సమస్యలు ఉన్నవారు వంకాయలు తినకూడదు. తింటే ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది
మార్కెట్లో రకరకాల కంపెనీల వాచ్‌ల్లో కొందరు లెదర్ బెల్ట్ కలిగిన వాచ్‌లను ఇష్టపడతారు. ఫుల్‌గ్రెయిన్, కాఫ్‌స్కిన్, ఎలిగేటర్, స్వెడ్ లెదర్ వంటివి జంతువుల చర్మంతో చేస్తారు.
Advertisment
తాజా కథనాలు