మన దేశంలో ఈ రాష్ట్రంలోనే జనాభా ఎక్కువ
భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న యూపీ
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ జనాభా అధికం
ప్రస్తుతం యూపీ జనాభా 24 కోట్ల పైమాటే
భారత్‌లోని మొత్తం 140 కోట్ల జనాభాలో ఐదోవంతు
యూపీలో జనాల రేటు ఎక్కువ, మరణాల రేటు తక్కువ
దీని కారణంగా జనాభా వేగంగా పెరుగుతోంది
దీంతో నిరుద్యోగం, పేదరికం పెరిగే అవకాశం
యూపీలో జనాభా నియంత్రణకు లేని విధానాలతో పెరిగిపోతున్న జనాభా
13 కోట్ల జనాభాతో రెండో స్థానంలో మహారాష్ట్ర
Image credits: envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next