Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్: ప్రపంచంలోని ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది ఒక సంవత్సరం మొత్తం ఆహారం లేకుండా, ఆరు రోజులు శ్వాస తీసుకోకుండా తేలు గడపగలదు. జీవించడానికి దానికి నీరు అవసరం. సులభంగా ఎంత ఎత్తునైనా ఎక్కగలదు.

Vijaya Nimma
దంతాల శుభ్రత కోసం రోజుకు కనీసం రెండుసార్లు బ్రష్ చేయాలి. సరిగ్గా బ్రష్ చేసుకోని వారికి డిమెన్షియా, దంతక్షయం వ్యాధి, మెదడులో వాపు, దంతాలలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం: పిఠాపురం జగ్గయ్య చెరువు దగ్గర పెన్షన్ తీసుకుని వస్తున్న గోపాలపు అనంతలక్ష్మీ అనే వృద్ధురాలి నుంచి రూ.4 వేల పెన్షన్ డబ్బు లాక్కొని దొంగ పరారయ్యాడు.
Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ : ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2 రాత్రి 9:13 గంటలకు మొదలై గురువారం తెల్లవారుజామున 3:17 గంటలకు ముగుస్తుంది. చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, మెక్సికో, న్యూజిలాండ్, అంటార్కిటికా, అమెరికా వంటి ప్రదేశాలలో సూర్యగ్రహణం కనిపిస్తుంది.
Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ | క్రైం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాయిరాం తండాలో గడ్డి మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్: కమలాపురం మండల పరిధిలోని జంగంపల్లె వద్దకాలేజీ బస్సు రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టును ఢీకొంది. Short News | Latest News In Telugu | క్రైం కడప
వెబ్ స్టోరీస్: మన దేశంలో ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమేది..? దాదాపు 35.6 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. 2వ స్థానంలో త్రిపుర రాష్ట్రంలో 34.7 శాతం మద్యం తాగుతున్నారు.
వెబ్ స్టోరీస్: మ్యాగీ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ్యాగీ తింటే జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుంది. మితంగా తింటే ఎలాంటి సమస్య ఉండదు.
వెబ్ స్టోరీస్: మన దేశంలో ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమేది..? దాదాపు 35.6 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. 2వ స్థానంలో త్రిపుర రాష్ట్రంలో 34.7 శాతం మద్యం తాగుతున్నారు.
వెబ్ స్టోరీస్: రోజు రోజుకు పెరుగుతున్న రూపాయి విలువ. రూపాయి ఇరాన్‌లో 504.61 ఇరానియన్ రియాల్. ఇరాన్ వెళ్తే తక్కువ డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపవచ్చు.
Advertisment
తాజా కథనాలు