లైఫ్ స్టైల్: వుడ్ సోరెల్ ప్లాంట్ ముట్టుకుంటే టార్గెట్ మిస్‌కాకుండా గింజలతో దాడి చేయడం దీని స్పెషాలిటీ. జాగ్రత్తగా ఉండకపోతే గాయాలయ్యే అవకాశం ఉంటుంది. Latest News In Telugu | Short News

Vijaya Nimma
ప్రపంచంలో మరెక్కడా కనిపించని, తెలంగాణకు మాత్రమే సొంతమైన వినూత్నమైన, అరుదైన పూలవేడుక బతుకమ్మ. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ ఏరికోరి తెచ్చి, బతుకమ్మలను పేరుస్తారు. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
ఆంధ్రప్రదేశ్ : ఏపీలో భారీ వర్షం కారణంగా దంపతులతో పాటు రెండు పాడి ఆవులు బలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువగంగంపల్లి తండాలో చోటుచేసుకుంది.
Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్: ఉదయం నిద్రలేచిన వెంటనే పచ్చి కొబ్బరికాయ తింటే పేగు ఆరోగ్యానికి చాలా మంచిదట. తాజా, సేంద్రీయ కొబ్బరికాయలను రెండు టేబుల్ స్పూన్లుగా తీసుకుంటే దీర్ఘకాల శక్తి, బరువు తగ్గడం, రోగనిరోధక వ్యవస్థ, చర్మం-జుట్టు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
వెబ్ స్టోరీస్: గేదె,ఆవు పాలతో కాకుండా గుర్రం పాలతో చేసిన ఐస్‌క్రీమ్‌తో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐస్ క్రీమ్ పరిశ్రమకు ఆదాయాల పంట ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఐస్‌క్రీమ్ ఇది.
వెబ్ స్టోరీస్: కొబ్బరికాయలో ఎక్కువ నీళ్లు ఉన్నది తీసుకోవాలంటే చిన్న కొబ్బరికాయ, తాజాది తీసుకోవాలి. చిన్న కాయలో ఎక్కువ నీరు ఉంటుంది, తియ్యగా ఉంటుంది. కాయని ఊపి చూసినా నీటి పరిమాణం తెలుస్తుంది.
వెబ్ స్టోరీస్: దేశంలోనే బిహార్‌లో చదువుకోని వారు తక్కువగా ఉన్నారు. రెండో స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్- 65.3 శాతం ఉండగా.. 66.1 శాతంతో మూడోస్థానంలో రాజస్థాన్ ఉంది.
వెబ్ స్టోరీస్: ఖాళీ కడుపుతో మద్యం తాగితే కడుపులో చికాకు, అల్సర్, మద్యం తాగడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఉదయం మద్యం తాగితే కాలేయ వ్యాధుల ప్రమాదం ఉంది.
యూపీలోని బాగ్‌పత్‌లో ఓ యువకుడు 6 ఏళ్ల బాలికను మభ్యపెట్టి తనతో తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. Shorts for app | Latest News In Telugu | నేషనల్
కామాంధుల అఘాయిత్యానికి అభం శుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు. ఓ ఘటన మరువకముందే సిద్దిపేట జిల్లాలో మరో ఘటన కలకలం రేపుతోంది. మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు