మన దేశంలో ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమేది..?
ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్
దేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు
అత్యధికంగా మద్యం వినియోగం ఛత్తీస్‌గఢ్‌లోనే
దాదాపు 35.6 శాతం మంది మద్యం సేవిస్తున్నారు
త్రిపుర రాష్ట్రంలో 34.7 శాతం మద్యం తాగుతున్నారు
అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో ఏపీది మూడోస్థానం
ఏపీలో 34.5 శాతం మంది మద్యం సేవిస్తున్నారు
Image Credits: Envato