నిజంగానే సూర్యుడు ఎర్రగా ఉంటాడా?
మనకు సూర్యుడు ఒక్కో సమయంలో ఒక్కోలా కనిపిస్తాడు
నాసా నివేదిక ప్రకారం సూర్యుడిది తెలుపు రంగు
మనకు మాత్రం పసుపు లేదా ఎర్రగా కనిపిస్తాడు
సూర్యరశ్మి కళ్లకు చేరకముందే వాతావరణాన్ని తాకుతుంది
కాంతి భౌతిక శాస్త్రం కారణంగా పసుపుగా కనిపిస్తుంది
సూర్యాస్తమయం, సూర్యోదయం వేరే రంగుల్లో కనిపిస్తాయి
ఆ సమయాల్లో ఎరుపు లేదా నారింజ రంగు కనిపిస్తుంది
ఎర్రటి సూర్యుడు అంటాం..అది ఏ మాత్రం నిజం కాదు
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next