Snakes: ఎవరికీ అంతుచిక్కని అరుదైన పాము గుర్తింపు రెడ్‌కోరల్ కుక్రి స్నేక్‌ను చురుకైన పాము. వాల్మీక్ టైగర్ రిజర్వ్‌లోని జటా శంకర్ నాకా సమీపంలో రెండేళ్ల కిందట కోరల్ కుక్రి బయటపడింది. 1936లో దుద్వా నేషనల్ పార్క్‌లో తొలిసారిగా కనిపించిన ఈ పాము దంతాలు నారింజ-ఎరుపు రంగులో ఉన్నాయి. By Vijaya Nimma 19 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Snakes షేర్ చేయండి Snakes: అరుదైన పాములు మనదేశంలో చాలా ఉన్నప్పటికీ..రెడ్ కోరల్ కుక్రి స్నేక్‌ను చురుకైన పాముగా వణ్యప్రాణి ప్రేమికులు గుర్తించారు. రాత్రిపూట మాత్రమే సంచరించే ఈ పాము విషపూరితం కానప్పటికీ...పరిశోధకులకు అంతుచిక్కని వణ్యప్రాణిగా గుర్తింపు పొందింది. 1972లోని షెడ్యూల్ 4 కింద అత్యంత కేటగిరీకి చెందిన ఈ పాము రాత్రి పూట మాత్రమే వేట సాగిస్తోందని వణ్యప్రాణి నిపుణుడు స్వప్నలిల్ చెప్పారు. అరుదైన జాతి పాము: వాల్మీక్ టైగర్ రిజర్వ్‌లోని జటా శంకర్ నాకా సమీపంలో రెండేళ్ల కిందట కోరల్ కుక్రి బయటపడింది. 1936లో దుద్వా నేషనల్ పార్క్‌లో తొలిసారిగా కనిపించిన ఈ పాము దంతాలు నారింజ-ఎరుపు రంగులో ఉంటాయి. అందుకే దీనిని కోరల్ కుక్రి అని పిలుస్తారు. వాల్మీకినగర్ చెందిన శంభుసింగ్ ఇంటి దగ్గర సంచరించిన ఈ అరుదైన జాతి పామును.. వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ అసిస్టెంట్ ముఖేష్ కుమార్ రక్షించారు. రెస్యూ ఆపరేషన్ ద్వారా పామును ఆయన పట్టుకొని అడవిలోకి విడిచిపెట్టారు. ఇది కూడా చదవండి: ఇది ఒక్క చుక్క వేస్తే చాలు పాలల్లో కల్తీ తెలిసిపోతుంది #snakes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి