Curd Side Effects: పెరుగు ఎక్కువగా తిన్నా ప్రమాదమేనా?

పెరుగులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ప్రయోజనాలు సులభంగా అందుతాయి. కండరాలు, చర్మం, జుట్టు, గోళ్లు అన్నీ ప్రొటీన్‌, శరీరానికి ప్రోటీన్ పంపిణీ చేయాలంటే.. ప్రతిరోజూ పెరుగు ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు