మెక్సికోలోని చియాపాస్‌లో చర్చికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ చర్చిలో ప్రసాదంగా శీతల పానీయాలు అందిస్తారట. శీతలపానీయం ఆత్మను శుద్ధి చేస్తుందని అక్కడి భక్తులు నమ్ముతారు.చాలా ప్రాంతాల్లో నీటికి బదులుగా కూల్‌డ్రింక్స్ వింత ప్రసాదంగా ఇస్తారు. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
అంజీర్ పండ్లు రోజూ తింటే క్యాన్సర్, మలబద్ధకం, వికారం, గ్యాస్, ఉబ్బరం, అతిసారం, చర్మ వ్యాధులు, గాయం ఇన్ఫెక్షన్లు, జీర్ణశయాంతర రుగ్మతలపై ప్రభావవంతంగా పని చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇప్పుడున్న అనేక రకాల నూనెలు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. మొక్కజొన్న, కార్న్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చనిపోయిన వారికి దెయ్యం వివాహం జరిపిస్తారు. ఆత్మఘోషించకుండా ఉండేందుకు వేడుక జరుపుతారు. వారసులకు ఎలాంటి హాని చేయకుండా చూసుకుంటారు. కోరికలు నెరవేరకపోతే ఆత్మలుగా మారుతారు. వెబ్ స్టోరీస్
ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొలెస్ట్రాల్ ఆహారాల వినియోగం, బిస్కెట్లు, పాన్‌కేక్‌లు, శీతల పానీయాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. | Latest News In Telugu | లైఫ్ స్టైల్
లవంగాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జ్యోతిషశాస్త్రంలో లవంగాలకు ప్రాముఖ్యత ఉంది. దిండుకింద లవంగాలు ఉంచితే పీడకలలు రావని, 8 లవంగాలు పెట్టుకుని పడుకుంటే ప్రతికూలత పోతుంది. వెబ్ స్టోరీస్
నెల్లూరు జిల్లా బాపట్ల పట్టణం ఇందిరానగర్ కాలనీలో 65 ఏళ్ల వృద్ధుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. చిన్నారి అరుపులు విన్న స్థానికులు బాలికను రక్షించి.. వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్ | క్రైం
హిందూమతంలో పాముకు అత్యంత గౌరవం ఉంది. హిందూమతంలో పామును చంపడం పాపం.. కాలసర్ప దోషాలు తగులుతాయని నమ్మకం. నాగమణికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వెబ్ స్టోరీస్
కేరళలోని చలకుడిలో త్రిసూర్ మెడికల్ కాలేజీకి వెళ్లే మార్గంలో అంబులెన్స్‌ను అడ్డుకున్నందుకు కారు యజమానికి రూ. 2.5 లక్షల జరిమానాను విధించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఖమ్మంలో ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 960 కేజీల క్వాలిటీ లేని అల్లం, వెల్లుల్లి పేస్ట్ పాకెట్లను సీజ్ చేశారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు