పామును చంపితే పాపం చుట్టుకుంటుందా?
హిందూమతంలో పాముకు అత్యంత గౌరవం
నాగపంచమి రోజు పాము పుట్టకు పాలుపోస్తారు
హిందూమతంలో పామును చంపడం పాపం
కాలసర్ప దోషాలు తగులుతాయని నమ్మకం
అందుకే పామును చంపకూడదని చెబుతారు
నాగమణికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది
పామును తరిమేయాలి..చంపకూడదంటున్న పెద్దలు
Image Credits: Envato