ఖమ్మం జిల్లా గ్రామీణ మండల పరిధిలో తల్లిదండ్రులు కుర్ర వినోద్, లావణ్య ఏకైక కుమార్తె ప్రహర్షిక నాగేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందింది. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ | క్రైం

Vijaya Nimma
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో కార్పొరేటర్ కార్యాలయం దగ్గర నగర మేయర్ నీతూకిరణ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు దండు చంద్రశేఖర్‌పై దాడి చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ నిజామాబాద్
గుండెల్లో మంట, గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి అజీర్ణానికి కారణం కావచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో, సాయంత్రం నిమ్మరసం తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
స్థూలకాయం నుంచి బయటపడాలంటే వ్యాయామంతో పాటు హెల్తీ డైట్, బీన్స్, యాలకులు, గ్రీన్ టీ, యాంటీ ఒబెసిటీ ఫుడ్స్ రోజూ తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి ఆకలి తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దోమల వల్ల మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఏడిస్ ఈజిప్టి అనే ఆడ దోమ కుట్టడం ద్వారా మనుషులకు డెంగ్యూ వైరస్ సోకుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మేక పాలలో కాల్షియం, అమినో యాసిడ్స్ ఉండటం వల్ల దంతాలు, ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజూ మేక పాలను తాగితే డెంగ్యూబారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
యువకులతో పాటు మధ్య వయస్కులు టైట్ జీన్స్ ధరించి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్క్రోటమ్ ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీనివల్ల పురుషుల వీర్యం తగ్గిందని ఢిల్లీ ఎయిమ్స్ చేసిన అధ్యయనంలో తేలింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పైనాపిల్ ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు, అజీర్ణం, వాంతులు, కడుపు చికాకుకూడా, రక్తస్రావం, గొంతు దురద, పెదవులు వాపు సంభవించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ముల్లంగిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే ఇందులో ఉండే అధిక పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
లవంగాలు చాలా చిన్నవి.. రుచిలో చేదుగా ఉంటాయి. లవంగాలు తినడం వల్ల పొట్ట బాగా శుభ్రం అవుతుంది. జలుబు, గొంతు, నొప్పి, వైరల్ ఇన్ఫెక్షన్లు, నోటి దుర్వాసన నివారించడంలో లవంగాలు బెస్ట్. కాళ్లు, చేతులు, వణుకుతున్న సమస్య తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు