దెయ్యం వివాహం అంటే ఏమిటి?
చనిపోయిన వారికి దెయ్యం వివాహం జరిపిస్తారు
ఇద్దరు చనిపోయిన వ్యక్తులకు వివాహం చేస్తారు
ఒకరు అవివాహితుడిగా మరణిస్తే ఇలా చేస్తారు
ఆత్మఘోషించకుండా ఉండేందుకు వేడుక జరుపుతారు
వారసులకు ఎలాంటి హాని చేయకుండా చూసుకుంటారు
కోరికలు నెరవేరకపోతే ఆత్మలుగా మారుతారు
అందుకే శాంతింపజేయడానికి పెళ్లి చేస్తారు
Image Credits: Envato