author image

Vijaya Nimma

టాబ్లెట్స్‌కి పేరు ఎలా పెడతారు..వాటిపై ఉండే కోడ్‌కు అర్థం
ByVijaya Nimma

చిన్న అనారోగ్యం వచ్చినా మందులు వాడుతుంటారు. కొన్ని ఔషధాల పేర్లు, కోడ్‌ చాలా విచిత్రంగా ఉంటాయి. ఔషధానికి పేరు పెట్టే ప్రక్రియ సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనదగా ఉంటుందట. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Jamun: నేరేడు పండుతో రక్తపోటు నియంత్రణ సాధ్యమా?
ByVijaya Nimma

నేరేడు పండ్లలో కల్తీ తక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, డయాబెటిక్ రోగులు ఆహారంలో తప్పనిసరిగా ఈ పండు చేర్చుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Turmeric: పసుపు బెల్లం కలిపి తింటే.. ఆ నొప్పులన్నీ మాయం
ByVijaya Nimma

పసుపు, బెల్లం కలిపి రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ, వాపు, నొప్పి, జలుబు, దగ్గు, పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

మీకు ఎంతో ఇష్టమైన ఈ సబ్బుకు ప్రపంచ యుద్ధంతో లింక్‌ ఉందని తెలుసా?
ByVijaya Nimma

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇండియా నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో మైసూరులో గంధపు చెక్కల కుప్పలుగా పేరుకుపోయాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

క్యాన్సర్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా?
ByVijaya Nimma

క్యాన్సర్‌ ఒక రోగి నుంచి మరొకరికి వ్యాపించదు. క్యాన్సర్‌ అంటు వ్యాధి కాదు. క్యాన్సర్‌ రోగి విషయంలో భయం అవసరం లేదు. అవయవాల మార్పిడి వల్లే క్యాన్సర్‌ మరొకరికి సొకుతుంది. వెబ్ స్టోరీస్

పిల్లలకు రోజూ స్నానం చేయించడం మంచిదేనా?
ByVijaya Nimma

తల్లిదండ్రులు ప్రతిరోజూ పిల్లలకు స్నానం చేయిస్తారు. రోజూ స్నానంతో చర్మంలో సహజమైన నూనె తగ్గటంతోపాటు చర్మం పొడిగా, గరుకుగా మారుతుంది. స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వెబ్ స్టోరీస్

Winter: చలికాలంలో భోజనం ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే ఈ టిప్స్‌ పాటించండి
ByVijaya Nimma

చలికాలంలో అల్యూమినియం ఫాయిల్‌, స్టెయిన్‌లెస్ స్టీల్, కాంస్య, ఇత్తడి పాత్రలు, కాగితం, ప్లాస్టిక్‌తోచేసిన ఇన్సులేట్ బ్యాగ్‌ ఇంట్లో ఉపయోగిస్తే ఆహారం, రోటీ, పరాటాలు ఎక్కువ సమయం వేడిగా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Drinking Water: ఈ వాటర్ తాగితే వారంలోనే శరీరంలో మార్పు ఖాయం
ByVijaya Nimma

శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోపు, జీలకర్ర, వాముతో చేసిన నీటిని తాగవచ్చు. ఈ నీరు జీర్ణక్రియ మెరుపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఈ సమస్యలు ఉంటే గోరువెచ్చని నీరు తాగొద్దు
ByVijaya Nimma

గోరువెచ్చని నీటిని తాగితే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ కూడా తొలగిపోతాయి. డీహైడ్రేషన్‌తో బాధపడేవారు గోరువెచ్చని నీరు తాగొద్దు. నోటిలో పుండ్లు ఉంటే గోరువెచ్చని నీరు తాగవద్దు. వెబ్ స్టోరీస్

TG News: నారాయణపేటలో  కలకలం..  ఒక్కెసారి 100 మంది విద్యార్థులకు ఏమైంది
ByVijaya Nimma

నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలోమధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు తిన్న100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ | క్రైం

Advertisment
తాజా కథనాలు