author image

Vijaya Nimma

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
ByVijaya Nimma

హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ దగ్గర ఆటోమొబైల్ షాప్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలో మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Health Tips: ఇవి తింటే బరువు తగ్గడం కన్ఫామ్‌
ByVijaya Nimma

బరువు తగ్గాలనుకునేవారు పప్పు, కిడ్నీ బీన్స్‌, రాయల్ జెల్లీ, చిక్‌పీస్‌, ఉడకబెట్టిన పప్పును ఆహారంలో చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Junk Food: ఇలా చేస్తే జంక్‌ ఫుడ్‌ తిన్నా ఏమీ కాదు
ByVijaya Nimma

కొందరు పోషకాహారం కంటే ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. జంక్‌ ఫుడ్‌కు ఎక్కువగా తినేవారు జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు బరువు పెరుగుతారు. రాత్రి 8 రాత్రి 8 గంటల తర్వాత తినడం మానేయండి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

TG Crime: అయ్యో పాపం.. ట్రాక్టర్‌లో ఇరుక్కొని రైతు మృతి
ByVijaya Nimma

యాదాద్రి జిల్లాలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ఇంజిన్‌పైకి లేచింది. నాగలి మధ్య ఇరుక్కొని రైతు పెద్దగోని నర్సింహ(54) అక్కడికక్కడే మృతి చెందాడు. short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ | క్రైం

Gold Robbery: తెలంగాణలో భారీ చోరీ.. 15 కిలోల బంగారం మాయం
ByVijaya Nimma

వరంగల్ జిల్లా రాయపర్తిలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంకులో రూ.10 కోట్ల విలువైన15 కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ | క్రైం

ఏ టైమ్‌లో సూర్యకాంతితో విటమిన్‌-డి అందుతుంది?
ByVijaya Nimma

శరీరంలో విటమిన్‌-డి ఉత్పత్తికి సూర్యరశ్మి ముఖ్యం. ప్రత్యక్ష సూర్యకాంతి శరీరంపై టానింగ్, సన్‌ బర్న్‌, స్కిన్‌ క్యాన్సర్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. వేసవిలో ఉదయం సూర్యకాంతి ప్రయోజనకరం. ఉదయం 8 గంటలకు ముందు సూర్యకాంతి తీసుకోవాలి. వెబ్ స్టోరీస్

మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి!
ByVijaya Nimma

పాముకాటు మరణాలలో భారత్‌ ప్రపంచంలోనే టాప్‌లోనే ఉంది. దాదాపు 30లక్షల మంది పాముకాటుకు గురికాగా.. సుమారు 58,000 మంది ఏటా ప్రాణాలు కోల్పోతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్

Aluminum Foil: ఫుడ్‌ ప్యాకింగ్‌కు అల్యూమినియం ఎలా ఉపయోగించాలి?
ByVijaya Nimma

అల్యూమినియం ఫాయిల్ నిస్తేజంగా లేదా మెరిసే భాగాన్ని ఉపయోగిస్తే ఆహార పదార్ధం పోషక విలువపై అంతర్గతంగా ప్రభావం చూపదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

AIIMS: జవాన్‌కి పునర్జన్మ.. 90 నిమిషాల తర్వాత మళ్ళీ కొట్టుకున్న గుండె
ByVijaya Nimma

శుభాకాంత్‌ సాహు అనే సైనికుడు తీవ్ర అనారోగ్య సమస్యతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరాడు. కొద్దిసేపటికే గుండె ఆగింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఇంట్లోనే యాలకుల మొక్కలు పెంచడం ఎలా?
ByVijaya Nimma

ఇంట్లోనే యాలకుల మొక్కలు సీఎం పెంచడం చాలా సులభం. మంచి మట్టి, నాణ్యమైన ఎరువులతో పెంచవచ్చు. మట్టికుండను సిద్ధం చేసుకోవాలి. కోకోపిట్‌, వర్మీ కంపోస్ట్‌ వేసి విత్తనాలు నాటాలి. తగిన సమయంలో నీరు పోస్తూ ఉండాలి. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు