మునగాకు తీసుకోవడం వల్ల ప్రతి సీజన్‌లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి. Latest News In Telugu లైఫ్ స్టైల్

Vijaya Nimma
చాలా మంది రాత్రి సమయంలో ఎక్కువగా నిద్రపోరు. రాత్రి సమయానికి పడుకునేవారు చురుగ్గా ఉంటారు. మంచి నిద్ర వల్ల గుండె వ్యాధులు దరిచేరవు. రాత్రి పూట నిద్రించకపోతే ఎన్నో సమస్యలు. శరీరం నుంచి మెలటోనిన్ విడుదల అవుతుంది. వెబ్ స్టోరీస్
మెంతులు చలికి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. మెంతుల పరాటాల్లో, కూరగా, నానబెట్టి తినొచ్చు. మెంతి నీటితో జుట్టు ఒత్తుగా, చుండ్రు సమస్య పోతుంది. మెంతులు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. మలబద్ధకం, అజీర్ణం నుంచి మంచి ఉపశనం. వెబ్ స్టోరీస్
గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో పికప్ వ్యాన్ ట్రక్కును ఢీకొనడంతో నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
బీట్‌రూట్ తింటే గుండె జబ్బు, రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదం తగ్గటంతోపాటు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చలిలో వేడి నీటితో జుట్టు కడగడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచి మెదడు, గుండె రెండింటికీ హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పిల్లల ఎముకలు, దంతాల అభివృద్ధికి కాల్షియం చాలా ముఖ్యం. బిడ్డకు ప్రతిరోజూ పాలు, పెరుగు, జున్ను, మజ్జిగ, పాలకూర, మెంతికూలు వంటి ఎక్కువగా పెట్టాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిద్రసరిగా లేకపోతే శరీరం అలసిపోవడంతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియను ప్రతికూలంగా ప్రభావితం, ఏకాగ్రత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే ఉదయాన్నే టమాటా రసం, మందారపూల టీ, బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిమ్మకాయ తొక్క ఆరోగ్యానికి, చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. నిమ్మ తొక్కల నుంచి టీ తయారు చేసి తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇది గొంతు నొప్పి, దగ్గు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు