High BP: అధిక రక్తపోటు నియంత్రించే పానీయాలు

అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేసినా, అదుపులో ఉంచుకోకున్నా శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన గుండె రక్తనాళాలు, కిడ్నీలు, మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే ఉదయాన్నే టమాటా రసం, మందారపూల టీ, బీట్‌రూట్ జ్యూస్‌ తాగడం మంచిది.

New Update
Advertisment
తాజా కథనాలు