author image

Vijaya Nimma

Health Tips: బెండకాయతో పొరపాటున ఇవి తినకండి
ByVijaya Nimma

బెండకాయలో శరీరానికి మేలు చేసే విటమిన్‌లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బెండకాయతోపాలు కాకరకాయలను, టీ, పొట్లకాయ, ముల్లంగి వంటి ఆహారాలతో తింటే ఎక్కువ హాని చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

జామపండు తినడం వల్ల ప్రయోజనాలు
ByVijaya Nimma

జామపండు తినడం వల్ల ప్రయోజనాలు. రోజూ 100 గ్రాములు తింటే 380% విటమిన్ సి ఉంటుంది. మధుమేహం, అతిసారం తగ్గిస్తుంది. జామ ఆకులు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. జామ పల్ప్‌తో గాయాలు నయం అవుతాయి. వెబ్ స్టోరీస్

Meal: కూర్చొని భోజనం చేయడం వల్ల ప్రయోజనాలు
ByVijaya Nimma

నేలపై కూర్చొని భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు నేలపై కూర్చొని భోజనం చేసినప్పుడు అది ఒక ఆసనంగా ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Honey: వెల్లుల్లి తింటే పురుషులకు అద్భుత ప్రయోజనాలు
ByVijaya Nimma

వెల్లుల్లిని తేనెలో నానబెట్టి ఖాళీ కడుపుతో తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తక్కువ స్పెర్మ్ కౌంట్ సమస్యను తొలగిస్తుంది. స్పామ్ కౌంట్‌ను పెంచుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Viral Video: జైలు బయటే చిందేసిన ఖైదీ..వైరల్‌ అవుతున్న వీడియో
ByVijaya Nimma

యూపీలోని కన్నౌజ్‌కు చెందిన శివ అనే వ్యక్తికి ఓ దాడి కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. 9 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యే సమయంలో జైలు బయట పాటకు మైకేల్‌ జాక్సన్‌ స్టెప్పులతో దుమ్ములేపాడు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్

Elephant Dance: అమ్మాయిలతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఏనుగు
ByVijaya Nimma

ఇద్దరు యువతులు భరతనాట్యం చేస్తుండగా ఏనుగు వారి వెనుక తిరుగుతూ లయబద్ధంగా డ్యాన్స్‌ చేయడం లక్షలాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. ఈ ఏనుగు డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ వైరల్

TG News: ఛీ వీళ్లు మనుషులా?.. తల్లిని శ్మశానంలో వదిలేశారు
ByVijaya Nimma

తల్లిని భారంగా భావించిన కొడుకులు ఏకంగా శ్మశానంలో వదిలేశారు. 8 రోజులుగా రాజవ్వ మోతేలోని శ్మశానవాటికలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ

Fire Accident : హైదరాబాద్‌లో మరో రెండు భారీ ఫైర్ యాక్సిడెంట్!
ByVijaya Nimma

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ మొఘల్‌కా నాల దగ్గర కార్వాన్ రోడ్డులోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

ఎముకలను ఇనుములా మార్చే పండు
ByVijaya Nimma

సపోటా చాలా పోషకమైన పండు. సపోటాలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి ముఖమైన విటమిన్‌ సీ ఉంటుంది. మెగ్నీషియం ఎముకల బలానికి దోహదపడుతుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వెబ్ స్టోరీస్

కొలెస్ట్రాల్‌ రోగులకు ఈ డ్రై ఫ్రూట్‌ దివ్యౌషధం
ByVijaya Nimma

చలికాలంలో డ్రై ఫ్రూట్స్‌ తినడం మంచిది. కొలెస్ట్రాల్‌ ఉంటే కొన్ని డ్రైఫ్రూట్స్‌కి దూరంగా ఉండాలి. కొలెస్ట్రాల్‌ రోగులకు జీడిపప్పు చాలా ప్రయోజనకరం. అన్‌ శాచురేట్‌డ్‌ కొవ్వులు, ఫైబర్‌ ఉంటాయి. జీడిపప్పులోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు మేలు. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు