/rtv/media/media_files/garlic-and-teeth1.jpeg)
వెల్లుల్లిని తేనెలో నానబెట్టి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీబయాటిక్‌లా పనిచేసే సూపర్ ఫుడ్ ఇది. దీన్ని ఖాళీ కడుపుతో తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Eating-fermented-garlic-and-honey-will-provide-relief-from-diseases-in-the-body-jpg.webp)
తేనె, వెల్లుల్లిని సాధారణంగా ప్రతి ఇంటిలో ఉపయోగిస్తారు. తేనెలో యాంటీ-డయాబెటిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు వెల్లుల్లిలో అల్లిసిన్, ఫైబర్ ఉంటాయి.
/rtv/media/media_files/garlic-and-teeth6.jpeg)
తేనెలో నానబెట్టిన వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. యాంటీబయాటిక్ లాగా పనిచేసి శరీరాన్ని డిటాక్సిఫై చేసి అన్ని రకాల ఇన్ఫెక్షన్లను దూరంచేస్తుంది.
/rtv/media/media_files/2024/10/19/cBcnjmMvm4N9mYlWo8YW.jpg)
వెల్లుల్లి, తేనె తీసుకోవడం వివాహిత పురుషులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది తక్కువ స్పెర్మ్ కౌంట్ సమస్యను తొలగిస్తుంది. స్పామ్ కౌంట్‌ను పెంచుతుంది.
/rtv/media/media_files/garlic-and-teeth9.jpeg)
వెల్లుల్లి, తేనె కలయిక జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రెండింటిలోనూ శరీరాన్ని వెచ్చగా ఉంచే గుణాలు ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.
/rtv/media/media_files/gheaawithhoney2.jpeg)
వెల్లుల్లి, తేనె శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ రెండింటిలో గుండె ధమనులలో కొవ్వు నిల్వలను తొలగించడంలో సహాయపడే లక్షణాలు ఉన్నాయి.