శరీరంలో ప్రొటీన్ లోపిస్తే రోగనిరోధకశక్తి బలహీనపడటం, జలుబు, జ్వరాలు, ఇతర ఇన్ఫెక్షన్‌లు, జుట్టురాలడం, బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఆస్తమా అనేది తీవ్రమైన వ్యాధి. అలెర్జీ ఆస్తమా, నాన్-అలెర్జిక్ ఆస్తమా, అన్నింటికీ వేర్వేరు చికిత్సా విధానాలు ఉన్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పల్లీలను రెగ్యులర్‌గా ఆహారంలో చేసుకోవాలి.పల్లీలతో చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. పల్లీలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వేరుశెనగ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. గుండె జబ్బులను పల్లీలు నయం చేస్తాయి. వెబ్ స్టోరీస్
లవంగాలు రుచిగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. లవంగాలు ఎక్కువగా తినడం వల్ల నోటిలో నొప్పి, వాపు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాత్రిపూట జీన్స్ వేసుకోవడం వల్ల పలు రకాల సమస్యలు వస్తాయి. రాత్రి జీన్స్ ధరించడం వల్ల అధికంగా చెమట. చర్మంపై తేమ ఎక్కువగా ఉండి ఫంగస్, బ్యాక్టీరియా. స్కిన్ ఎలర్జీ, తొడల మధ్య ఇన్ఫెక్షన్ వస్తుంది. వెబ్ స్టోరీస్
మిల్లెట్ బ్రెడ్‌ని కంటిన్యూగా తినడం వల్ల మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులను ఎదుర్కోవచ్చు. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. చలికాలంలో కొబ్బరి నీళ్లతో ఆరోగ్య సమస్యలు ఉండవు. ఈ నీటిని తక్కువగా తాగితే డీహైడ్రేషన్ సమస్యలు. కొబ్బరి నీళ్లతో చర్మ పగుళ్లు, జలుబు, దగ్గు పరార్. కొబ్బరి నీరు జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తాయి. వెబ్ స్టోరీస్
ఆఫ్రికా దేశంలో మాత్రమే లభించే ఈమిరాకిల్ ఫ్రూట్‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని నోట్లో వేసుకుంటే రెండు గంటల పాటు ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు కాటికి వెళ్లిపోయాడు. ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 20 రోజులకే జీవితంపై విరక్తి చెంది సూసైడ్ చేసుకున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
చలికాలంలో మడమల పగుళ్ల సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. కొబ్బరి నూనెలో సహజ కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మానికి పోషణను అందిస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు