పల్లీలు తింటే చర్మంలో జరిగే మార్పులు ఇవే

వంటింట్లో కచ్చితంగా పల్లీలు ఉండాల్సిందే

పల్లీలను రెగ్యులర్‌గా ఆహారంలో చేసుకోవాలి

పల్లీలతో చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది

వేరుశెనగ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

పల్లీలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

గుండె జబ్బులను పల్లీలు నయం చేస్తాయి

చర్మానికి సహజ తేమను అందిస్తాయి

Image Credits: Enavato