author image

Vijaya Nimma

Bhut Jolokia Chilli: భారత్‌లో కొందరు మాత్రమే తినే మిరపకాయ
ByVijaya Nimma

భూట్ జోలోకియా అనేది ప్రపంచంలోనే అత్యంత కారం ఉండే మిరపగా పిలుస్తారు. దీని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

షుగర్‌, బీపీకి జామ ఆకులతో చెక్‌ పెట్టండి
ByVijaya Nimma

జామ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. యాపిల్ కొనే స్థోమత లేనివారు జామపండు తినొచ్చు. జామ ఆకుల్లో యాంటీ అలర్జీ లక్షణాలు ఎక్కువ. దగ్గు, దురద ఉంటే జామ ఆకులు తినాలి. షుగర్ ఉన్న వాళ్లు కూడా జామ ఆకులు తినవచ్చు. వెబ్ స్టోరీస్

ఉసిరితో అధిక బరువు, షుగర్‌ తగ్గుతుందా?
ByVijaya Nimma

ఉసిరిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలం. చలికాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో ఉసిరి ఒకటి. ఉసిరి తింటే జుట్టు, చర్మానికి మేలు. గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు దరిచేరవు. ఉసిరి తింటే బరువు కంట్రోల్ అవుతుంది. వెబ్ స్టోరీస్

పాలలో ఇది కలిపి తాగితే వెంటనే దగ్గు మాయం
ByVijaya Nimma

సాధారణంగా పిల్లల్లో దగ్గు తగ్గడం కొంచెం కష్టమే. చలికాలంలో పిల్లల్లో జలుబు, దగ్గు ఎక్కువ. దగ్గు సిరప్‌లతో పాటు టాబ్లెట్స్‌ వాడుతాం. జాజికాయ రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పిల్లలకు దగ్గు ఉంటే చిటికెడు జాజికాయ పొడి తినిపించాలి. వెబ్ స్టోరీస్

Health Tips: మార్నింగ్‌ సిక్‌నెస్‌ నుంచి ఇలా సులభంగా బయటపడండి
ByVijaya Nimma

మార్నింగ్ సిక్నెస్ ఉంటే దాని నుంచి ఉపశమనం పొందడానికి నిమ్మ, నారింజ, నిమ్మ వంటి పండ్లను వాసన చూస్తే ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Tea: పొరపాటున ఈ మూడు టీలో కలిపితే అంతే సంగతులు
ByVijaya Nimma

టీలో ఈ మూడు పదార్థాలు కలుపుకుని తాగితే ఈ టీ విషంగా మారుతుంది. టీలో బెల్లం కలుపి తాగడం వల్ల అజీర్ణం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Power Nap: పగటిపూట పవర్‌నాప్‌తో ఇన్ని ప్రయోజనాలా?
ByVijaya Nimma

పగటిపూట నిద్రపోవడం శక్తి స్థాయిలను పెంచుతుంది. రోజంతా పనిచేసిన తర్వాత విపరీతంగా అలసిపోయినట్లు అనిపిస్తే, ఏకాగ్రత కోల్పోతున్నట్లయితే పవర్‌నాప్‌ తీయొచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Telangana: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తంచిన టీచర్‌కి దేహశుద్ధి
ByVijaya Nimma

మంచిర్యాలలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు సత్యనారాయణ చెప్పులతో కొట్టి దేహశుద్ది చేశారు తల్లిదండ్రులు. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ | క్రైం

Hanuman: ఆజన్మ బ్రహ్మచారిని స్త్రీరూపంలో కొలిచే ఏకైక ఆలయం
ByVijaya Nimma

ఛత్తీస్‌గఢ్‌లో ఆంజనేయస్వామిని స్త్రీ రూపంలో పూజిస్తారు. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్‌లో గిర్జాబంధ్‌లో దేవి హనుమంతుని విగ్రహం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఫ్రిజ్‌లో పిండి నిల్వ చేయడం మంచిదేనా?
ByVijaya Nimma

శీతాకాలంలో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఫ్రిజ్‌లో కూరలు, కోడిగుడ్లు, కూరగాయల పెడుతుంటాం. పిండిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల సమస్యలు తప్పవు. గోధుమ పిండిని స్టోర్ చేసి వాడడం మంచిది కాదు. నీరు కలిపిన పిండిలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతుంది. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు