Sunflower Seeds: ఈ విత్తనాలు గుండె సమస్యలు పరార్ పొద్దుతిరుగుడు విత్తనాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నిరోధిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడే లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి అలసట, ఇతర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 10 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 సూర్యునితో దిశను మార్చుకునే పొద్దుతిరుగుడు పువ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని గింజల్లో ఉంటే పోషకాలు గుండె, చర్మం, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 2/7 పొద్దుతిరుగుడు విత్తనాలలో ప్రోటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలసట, ఇతర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 3/7 పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పొద్దుతిరుగుడు విత్తనాలు థయామిన్, నియాసిన్ గొప్ప మూలం. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇది నరాలు, మెదడును బలోపేతం చేస్తుంది. 4/7 పొద్దుతిరుగుడు విత్తనాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నిరోధిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడే లినోలిక్ యాసిడ్ ఉంటుంది. 5/7 పొద్దుతిరుగుడు పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఇది ఆహారంలో సోడియం, కాల్షియం స్థాయిలను నిర్వహిస్తుంది. నరాల కణజాలం, గుండె సమస్యలను నివారిస్తుంది. 6/7 వీటిని ఆహారంలో తీసుకుంటే నాడీ కణజాలం మరియు గుండె సమస్యలను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 7/7 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి