Breakfast: అల్పాహారం, రాత్రి భోజనం మానేస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు

బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌ను మానేస్తే జీవక్రియపై విభిన్న ప్రభావాలను చూపుతుంది. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల శరీరంలోని మార్నింగ్ మెటబాలిక్ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల శక్తి, జీవక్రియ మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు

New Update
Advertisment
తాజా కథనాలు