ఈ ఐదు కూరల్లో పసుపు అస్సలు వేయొద్దు
పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి
పసుపు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది
చర్మ వ్యాధులు, మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది
మెంతికూరలో పసుపు వేస్తే చేదుగా ఉంటుంది
ఆకు కూరల్లో పసుపు వేస్తే రుచి తగ్గుతుంది
పసుపు వేస్తే వంకాయ, పాలకూర నల్లగా మారుతాయి
ఉల్లికాడల కర్రీలో పసుపు వేస్తే రుచిపోతుంది
Image Credits: Enavato