ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగడం వల్ల ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యం వికటించినందునే వెంకటేష్ మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతోజీలకర్ర, బెల్లం నీరు తాగితే మలబద్ధకం గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు రావు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోఓవెన్ ఉపయోగించడంలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ఆహారం నాణ్యత పాడు అవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పసుపు మూత్రం వస్తే మీరు నిర్జలీకరణానికి గురయ్యారని, మూత్రపిండాలు శుభ్ర పరచుకోలేక పోతున్నాయని కూడా అర్థం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అర్జున బెరడులో ఉండే టానిన్లు, గ్లైకోసైడ్లు వంటి సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి గుండె కండరాలు, రక్త నాళాలను రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
విటమిన్ డి శరీరానికి ఎక్కువగా చేరితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుకోవాలంటే విటమిన్ డి ఇంజెక్షన్లు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన ఓ పాటపై రూపొందించిన ఏఐ వీడియో వైరల్‌గా మారింది. బన్నీపై ఇష్టానుసారం దాడి చేయడం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. Short News | Latest News In Telugu | వైరల్
సింహాలు ప్రేమగా పట్టుకుని లాలించడం, సింహాలు ఆ యువతి ఒడిలో ఎంతో ప్రశాంతంగా ఉన్న వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. Short News | Latest News In Telugu | వైరల్
ఈ యోగాభ్యాసం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా, మెరిసేలా చేస్తుంది. నెరిసిన జుట్టు, బట్టతల వంటి అనేక సమస్యలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు