పరిశుభ్రమైన నీటిని తాగితే వ్యాధులు తగ్గుతాయి. నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తుంది. ప్రస్తుతం చాలా మంది ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు. ఒక లీటరు నీటిలో 500mg కంటే తక్కువ TDS ఉండాలి. WHO ప్రకారం లీటరు నీటిలో TDS 300 mg కంటే తక్కువ. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి. సంక్రాంతి రోజు నువ్వులకు చాలా ప్రాధాన్యత. జీవితంలో ప్రత్యేకమైన ప్రయోజనాలను ఇస్తుంది. పనుల్లో అడ్డంకులన్నీ నువ్వులతో తొలగిపోతాయి.నీటిలో నల్ల నువ్వులు వేసి శివలింగానికి సమర్పించాలి. వెబ్ స్టోరీస్
అధికంగా షుగర్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికమవుతాయి, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. ఇది డయాబెటిస్, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నెయ్యితో కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి హానికరం. టీ, కాఫీ, తేనె, పెరుగు, ముల్లంగి వంటివి నెయ్యి కలుపుకుని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
లొట్టపీసును అంతా పిచ్చి మొక్క అనుకుంటారు. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. లొట్టపీసు పాలు చర్మ సమస్యలకు వరం. ఆకులను పొగ పెడితే దోమలు పరార్.ఈ మొక్క పాలు తేలు కుడితే విషానికి విరుగుడు. స్కిన్ మీద తామర వంటి సమస్యలు పోతాయి. వెబ్ స్టోరీస్
ముఖంపై ఐస్ అప్లై చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఐస్ వల్ల ముఖంపై ముడతలు తగ్గుతాయి.ముఖంపై మంటను తగ్గించడంలో సాయపడుతుంది. వెబ్ స్టోరీస్
సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చే కోడి పందాలు.. కోడి పందాలు, ఎద్దుల పోటీలు ఎక్కువ. భిన్నంగా పశ్చిమ గోదావరి జిల్లా డేపల్లిగూడెంలో పందుల పోటీలు . రెండు టీమ్‌లుగా పందులు ఇరువైపులా ఒకేసారి పందులను వదులుతారు. చివరికి బరిలో నిలబడిన వరాహమే విన్నర్. వెబ్ స్టోరీస్
తమలపాకులో అనేక పోషకాలు దాగి ఉన్నాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే తమలపాకును తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సమతుల్య శరీర బరువును నిర్వహించడానికి వ్యాయామం ముఖ్యం. నీ కొన్ని ఆహారాలు తినడం బరువు పెరగడానికి దారితీస్తుంది. చిలగడ దుంపలు అధిక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. లైఫ్ స్టైల్
రక్తంలో చక్కెర పెరగడానికి ప్రధాన కారణం సరైన ఆహారం, చెడు జీవనశైలి. నల్లజీలకర్ర మధుమేహం చికిత్సలో ఔషధంగా పనిచేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు