ముఖం పొడిబారకుండా ఉండాలంటే ముందుగా నీళ్లు ఎక్కువగా తాగాలి. మొటిమలను వదిలించుకోవడానికి ఇంట్లోనే శనగపిండితో చిటికెడు పసుపు, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
అలోవెరా జెల్‌లో మొటిమలు, నల్ల మచ్చలు, చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. రాత్రిపూట అలోవెరా జెల్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి ఉపశమనం కలుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చలికాలంలో బరువును అదుపులో ఉండాలంటే మిల్లెట్, మొక్కజొన్న పిండితో చేసిన రోటీని తినమంటారు. మిల్లెట్‌లో అధిక ప్రోటీన్ గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చెవి లోపలి దురదగా, పొడిగా ఉంటే ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోయినట్లు శరీరం నుంచి వచ్చే సంకేతం. దాని స్థాయిలను తగ్గించడం వలన ఎముకలు బలహీనపడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జలుబు కారణంగా కాళ్లు ఎర్రబడటం, బలహీనమైన జ్ఞాపకశక్తి, అలసట, మైకము, వాపు సమస్యలు వస్తాయి. ఆహారంలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పప్పులు, బీట్‌రూట్, వెన్న, నువ్వులు, బెల్లం తింటే శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పటిక ఆవిరి పీల్చడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలున్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి సమస్యలు తగ్గుతాయి. వేడినీళ్లలో పటిక వేసి కళ్లు మూసుకుని ఆవిరి పడితే గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొబ్బరి నూనె వేగంగా శోషించే నూనె. కోకో బటర్‌లో కొబ్బరి నూనె కలపాలి. స్ట్రెచ్ మార్క్ ఉన్న దగ్గర రాసి..10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సౌందర్య చికిత్సల్లో ఫైర్ ఫేషియల్ ఒకటి. చైనాలోనే కాదు ఫైర్ ఫేషియల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. ఈ ట్రీట్‌మెంట్‌లో మహిళలు మెరిసే చర్మాన్ని పొందడానికి ముఖంపై నిప్పు పెట్టుకుంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మంచి చర్మాన్ని పొందడంలో ఐస్ క్యూబ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి అలసిపోయిన చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. మొటిమలు రాకుండా, చర్మం చికాకును, మంట, తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బొప్పాయి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పేగుల్లోని పురుగులు, బ్యాక్టీరియా తొలగిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని బొప్పాయి తగ్గిస్తోంది. బొప్పాయి గింజలతో రుతుక్రమంలో నొప్పి మాయం. బొప్పాయి గింజలు తింటే జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. కాలేయం బాగా పనిచేసేలా చేస్తుంది. బొప్పాయి వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు